బంగారు తాళం అనే బురతీనా సాహసకృత్యాలు (The Little Golden Key Or Adventures Of Bratino In Telugu ) by అలెక్సీ టాల్స్టాయ్ (A. Tolstoy)

In this post, we will see the book బంగారు తాళం అనే బురతీనా సాహసకృత్యాలు (The Little Golden Key Or Adventures Of Bratino In Telugu ) by అలెక్సీ టాల్స్టాయ్ (A. Tolstoy).


About the book

ముందుమాట

నేను చిన్న పిల్లాడిగా వున్నప్పుడు – యెప్పుడో, చాలా చాలా కాలంకితం – నా దగ్గర పినోచ్చియో లేదా చిన్న కొయ్య బొమ్మ” అనే పుస్తకం వుండేది. (ఇటాలియన్ భాషలో కొయ్య బొమ్మకి బురతీనొ అంటారు.)

బురతీనా సాహస కృత్యాల గురించి నేను నా స్నేహితులకి, మగపిల్లలకీ ఆడపిల్లలకీ, చెబుతూ వుండేవాణ్ణి. కాని ఆ పుస్తకం పోయింది. అంచేత ఆ పుస్తకంలో లేని రకరకాల సాహస కృత్యాలు చేర్చి కథని మార్చిమార్చి చెప్పేవాణ్ణి.

బాలలూ, యిప్పుడు యెన్నో యేళ్లు గడిచేయి. నా జ్ఞాపకాలు బురతీనా మీదకి మళ్లుతున్నాయి. అంచేత ఆ చిన్న కొయ్య బొమ్మ అతి సాహస కృత్యాల గురించి మీకు చెప్పాలని తీర్మానించుకున్నాను.

ఎ. తోల్య్

చిత్రాలు: ఎ. కోష్కిన్ అనువాదం: ఆర్వియార్

 

A book about fantasy adventures translated to Telugu from Russian.

Credits to the original scanner, we cleaned/optimised the scan.

You can get the book here.
Follow us on The Internet Archive: https://archive.org/details/@mirtitles
Follow Us On Twitter: https://twitter.com/MirTitles
Write to us: mirtitles@gmail.com
Fork us at GitLab: https://gitlab.com/mirtitles/
Add new entries to the detailed book catalog here.
 

About The Mitr

I am The Mitr, The Friend
This entry was posted in books and tagged , , , . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.